ASF: కాగజ్ నగర్ మండలం జీడిచేను గ్రామంలో గోకులాష్టమి సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో MLA హరీష్ బాబు పాల్గొన్నారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు MLA బహుమతులు ప్రధానం చేశారు. MLA మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేయాల్సింది ఉందని, త్వరలో వీబీజీ రాంజీ ఉపాధి హామీ నిధులతో వాటిని చేపడతామన్నారు.
తెలంగాణ
గోకులాష్టమి పూజలో ఎమ్మెల్యే


