హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియాపై ఆంక్షలు ఎందుకు?

JGL: యూరియా తాగేది కాదు.. తినేది కాదని, రైతులకు దానిపై ఆంక్షలు ఎందుకని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పెంబట్లలో వంటా వార్పులో మాట్లాడుతూ.. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆంక్షలు లేకుండా ఎరువులు అందించామని, ప్రస్తుతం పట్టాదార్ పాస్‌బుక్కులు లేని రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.