SDPT: జగదేవపూర్‌లో సీఎం సహాయనిధి పేదలకు వరమని గజ్వేల్ మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు. దౌలాపూర్ గ్రామానికి చెందిన ఈరమైన మైసయ్యకు రూ.12,500, రాచమల్ల శ్రీనివాస్ రెడ్డికి రూ.18,500, రాచమల్ల జితేందర్ రెడ్డి తండ్రి సత్తిరెడ్డికి రూ.31,500 చొప్పున సీఎం సహాయనిధి మంజూరైంది. చెక్కులను ఉపేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
తెలంగాణ
'సీఎం సహాయనిధి పేదలకు వరం'


