హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహస్ర లింగాల ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు

JGL: జగిత్యాల రూరల్ మండలం సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అభిషేకాలు, పసుపు-బొట్టు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, బ్రాహ్మణుల వేదాశీర్వచనం అందజేశారు. సకల జనులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆనందం చేకూరాలని అమ్మవారిని ప్రార్థించారు.