హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనకు నిరసనగా వంటావార్పు

నారాయణపేట జిల్లా బీర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అప్పంపల్లి గ్రామంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనా గురించి వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షులు రాములు పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు తుంగలో తొక్కారని, హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని పేర్కొన్నారు.