హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్ఓబీ వద్ద వాహనదారులకు ఊరట

KNR: కరీంనగర్–చొప్పదండి వాహనదారులకు ఊరట లభించింది. తీగలగుట్టపల్లి ఆర్ఓబీ వద్ద రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ చొరవతో రూ.28 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో తారు రోడ్డు నిర్మించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యాయి. ఆర్ఓబీ నిర్మాణానికి 2028 వరకు గడువు ఉండటంతో తాత్కాలికంగా ఈ రోడ్డు నిర్మించారు.