హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం జలాశయంలో 142.71 టీఎంసీల నీటి నిల్వ

NGKL: శ్రీశైలం జలాశయం నీటి నిల్వ వివరాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఇలా ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం 265.25 మీటర్లకు చేరుకోగా, ప్రస్తుత నీటి నిల్వ 142.71 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి కృష్ణా నది ద్వారా 4,379 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాలువలు, విద్యుత్ కేంద్రాల ద్వారా మొత్తం 52,590 క్యూసెక్కుల నీటిని అవుట్‌ఫ్లో కింద విడుదల చేస్తున్నారు.