BDK: వెయ్యి రోజుల ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమ, ప్రయాణంలో నేను కూడా భాగస్వామిని కావడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
తెలంగాణ
అభివృద్ధి సంక్షేమం తో వెయ్యి రోజుల పాలన...!


