PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ జూలపల్లి మండల కేంద్రంలోని మందోట ఏరియాలో BRS ఆధ్వర్యంలో 'వంటా వార్పు' నిరసన చేపట్టారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ.. రైతుబీమా, రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలపై జూలపల్లిలో 'వంటా వార్పు'


