ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని MLA క్యాంపు ఆఫీస్‌లో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్‌ను ఉట్నూర్ ఆసుపత్రి సిబ్బంది కలిసి MLA కు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు సకాలంలో వేతనాలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. అందుతున్న వేతనాల్లో కోత విధిస్తున్నారని నేరుగా తమకు కార్పొరేషన్ ద్వారా వేతనాలు అందేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది


