NRPT: మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శివారెడ్డి చేసిన ఆరోపణలను మక్తల్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి ఖండించారు. ముంపు గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేతకాక కేవలం విమర్శలు చేస్తోందని మండిపడుతూ.. ఆధారాలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ఆరోపణలను ఖండించిన బీఆర్ఎస్


