హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వంటావార్పులో గరిటె పట్టిన మాజీ ఎంపీ

SDPT: హుస్నాబాద్ (మం) పందిల్ల స్టేజి వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ పాల్గొని గరిటె పట్టి వంట చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.