హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

GDWL: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం గద్వాల ఐడీఓసీ కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు డీఈవో విజయలక్ష్మి తెలిపారు. అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.