KMR: జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ నిరసన, వంటవార్పు కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు కల్పించారని ఆరోపించారు. ప్రజలు కూర్చోవడానికి కనీసం టెంట్ ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నిరసనకు పోలీసుల అడ్డంకి


