హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుడా ఛైర్మన్ గుండు సుధారాణికి ఇనగాల శుభాకాంక్షలు

HNK: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఛైర్మన్‌గా నియమితులైన గుండు సుధారాణి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం రామకృష్ణ కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించారు. సుధారాణిని శాలువాతో సత్కరించి, కుడా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.