హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వర్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి'

నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క ప్రాంతంలో ఉన్న వక్ఫ్ భూముల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అహ్మద్ కలీమ్ విజ్ఞప్తి చేశారు. నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీని కలసి భూ వివాదాలను వివరింఛారు. దీనిపై స్పందించిన ఛైర్మన్, సమస్యపై సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.