హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా ఫ్యామిలీపై గుండు సుధారాణి విమర్శలు

WGL: సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని కొండా సుస్మిత అర్థం లేని మాటాలు మాట్లాడుతున్నారని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె కొండా ఫ్యామిలీపై విమర్శలు చేశారు. 'కొండా ఫ్యామిలీ' అన్ని పార్టీలు తిరిగి కాంగ్రెస్లోకి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.