SDPT: అసెంబ్లీకి రాని మాజీ సీఏం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఏఎంసీ ఛైర్మన్ మీసం మహేందర్ డిమాండ్ చేశారు. చిన్నకోడూరు (మం) అల్లిపూర్ గ్రామం నుంచి చిన్నకోడూరు వరకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాజీ సీఏం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
'కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి'


