NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చూస్తుంటే తుగ్లక్ కూడా సిగ్గుపడతాడని టీఆర్ఎస్ చీఫ్ కవిత విమర్శించారు. ఓవైపు ఇంటర్మీడియేట్ ప్రవేశాలు ఈ ఏడాది నుంచి తీసుకోమని అంటాడనీ, రెండు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటనలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు ప్రభుత్వ శాఖలు చేసే ప్రకటనలకు పొంతన లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ
'సీఎం ప్రకటనలు చూసి తుగ్లక్ కూడా సిగ్గుపడతాడు'


