SRD: కంగ్టిలో ఓపెన్ టూ ఆల్ చెస్ టోర్నమెంట్ -2 ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు యోగి గణేష్ యూత్ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. పాల్గునే క్రీడాకారులు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామన్నారు. చందాలకు స్వస్తి చెప్పి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ.. స్ఫూర్తిదాయక సేవలతో యోగి గణేష్ యూత్ ముందడుగు వేస్తోందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ
ఈనెల 20న ఓపెన్ టూ ఆల్ చెస్ టోర్నమెంట్


