కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ అరంగేట్రం చేశాడు. సర్రే తరఫున ఆడుతున్న నబీ.. యార్క్‌షైర్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టి కౌంటీల్లో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. కౌంటీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని నబీ భావిస్తున్నాడు. కాగా, నబీ ఇప్పటివరకు 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 162 వికెట్లు పడగొట్టాడు.
క్రీడలు
కౌంటీల్లో అకిబ్ నబీ అరంగేట్రం


