ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌పై సాధించిన విజయం భారత్ మహిళా క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్దది. ఈ మ్యాచ్‌లో భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో 2018లో మలేషియాపై 142 పరుగుల తేడాతో భారత్ సాధించిన విజయం పరుగుల పరంగా అతిపెద్దది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్‌లో ఇది నాలుగో అతిపెద్ద విజయం.
క్రీడలు
భారత్ క్రికెట్‌లో రెండో అతిపెద్ద గెలుపు


