హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం విఫలం'

SRPT: ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ పెన్షన్ అందించడంతోపాటు పెంచుతామని గద్దెనెక్కిన తర్వాత అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శించారు. శుక్రవారం తిరుమలగిరిలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. రూ.200 పెన్షన్లను దివ్యాంగులకు రూ.4000, ఆసరా పెన్షన్లు రూ.2000 పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.