JN: జనగామ మండలం పెద్దమడూర్ గ్రామంలో గో వధను నిర్మూలించాలని కోరుతూ.. గ్రామస్తులు గ్రామ సర్పంచ్ కు శుక్రవారం వినతిపత్రం అందించారు. గో గ్రామంలో వ్యర్థాలు, కాలుష్యం పెరుగుతున్నాయని దీంతో ప్రజలు రోగాల భారిన పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి వెంటనే వధను ఆపాలన్నారు. సర్పంచ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
గోవధను నిర్మించాలని సర్పంచ్‌కు వినతి


