GDWL: స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఏర్పడి 80 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా గద్వాల్ క్యాంపు కార్యాలయంలో 80వ వసంతాల వైభవోత్సవ గోడపత్రికను నేడు ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జయశంకర్, కాలోజి నారాయణరావు వంటి మహామహులు పనిచేసిన ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ అన్నారు. కేవలం ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యా వ్యవస్థ అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే


