హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పర్యటన

మెదక్ పట్టణంలోని 14, 15వ వార్డుల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ పరిశీలించారు. అనంతరం వార్డుల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ సిబ్బందికి ఆదేశించారు.