హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమేశ్ చంద్రతో పనిచేయడం అదృష్టం: సీపీ

HYD: నీతి, నిజాయితీకి మారుపేరైన ఐపీఎస్ ఉమేశ్ చంద్ర పోలీసులకు నిత్యస్ఫూర్తి అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఆయన 27వ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఆర్ నగర్‌లోని విగ్రహానికి సీపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమేశ్ చంద్రతో కలిసి పనిచేయడం తన అదృష్టమని, ఆయన నిజాయితీని ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు.