PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను నిరసిస్తూ గోదావరిఖని మార్కండేయ కాలనీలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం సమరభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు మూల విజయరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజా కంఠక పాలన సాగిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మార్కండేయ కాలనీలో మహిళల సమరభేరి


