MBNR: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో వృద్ధులు, మహిళలు, వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ.. జడ్చర్ల గౌడ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ వంటా-వార్పు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. సీ. లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ వాల్య నాయక్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు.
తెలంగాణ
జడ్చర్లలో బీఆర్‌ఎస్ వంటా-వార్పు


