ASF: మహిళా సంఘాలు, వ్యవసాయ కూలీలు మత్స్య సాగు ద్వారా ఉపాధి పెంచుకుని అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ కే.హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ దత్తారావుతో కలిసి, జల జీవిక సంస్థ సహకారంతో లబ్ధిదారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. సొంత భూముల్లో కుంటలు నిర్మించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
'చేపల పెంపకంతో అదనపు ఆదాయం'


