హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వ్యవసాయంలో పెరిగిన డ్రోన్ల వినియోగం

SDPT: వ్యవసాయ రంగంలో యాంత్రికరణ శరవేగంగా దూసుకెళ్తుంది. శ్రమను తగ్గించుకొని పనిని వేగంగా పూర్తి చేసేందుకు రైతులు నూతన టెక్నాలజీని వాడుకుంటున్నారు. గతంలో సాంప్రదాయ పద్ధతిలో పొలానికి చేతి పంపులతో మందులను పిచికారి చేసేవారు. సమయం, ఖర్చు ఎక్కువ అవుతుండడంతో సాంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి నూతన టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతూ.. డ్రోన్ల‌ను వినియోగిస్తున్నారు.