TG: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో కల్తీ టీ పౌడర్ తయారీ గుట్టురట్టు అయింది. ఇంట్లో కల్తీ టీ పౌడర్ తయారు చేసి ముఠా ముక్రయిస్తుంది. సోదాల్లో 142 కిలోల కల్తీ టీ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పదార్థాల విక్రేతలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
క్రైమ్
కల్తీ టీ పౌడర్ తయారీ గుట్టురట్టు


