HYD: సికింద్రాబాద్ బోయినపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీస్ (NIMH)ను మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న సంస్థకు ఎంపీగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ
NIMHకు పూర్తి సహకారం: ఎంపీ


