హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యానికి.. అవిసె గింజల ప్యాక్

అవిసె గింజలతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ గింజలను మెత్తగా పొడి చేసి, కొబ్బరి నూనె లేదా పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట ఆరనిచ్చి తలస్నానం చేస్తే కుదుళ్లు బలపడతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తగా, మృదువుగా మార్చడంలో అద్భుతంగా సహాయపడతాయి.