హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

విలాసవంతమైన వస్తువుల వైపే మహిళల చూపు

మహిళల్లో సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ల హెచ్చుతగ్గులు వారిని విలాసవంతమైన వస్తువుల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అండోత్సర్గము(Ovulation) సమయంలో వారు లగ్జరీ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారని, పురుషుల దృష్టిని ఆకర్షించడానికే ఇలా జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. మూత్ర నమూనాలు, రుతుచక్ర సర్వేలతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.