మహిళల ఆరోగ్యానికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. పీరియడ్స్ నొప్పులు, మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడంలో గుమ్మడి గింజలు, సూప్ సహాయపడతాయి. తక్కువ కెలొరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల బరువు నియంత్రణకు ఇది సూపర్‌ఫుడ్. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గును నివారిస్తుంది.
ఆరోగ్యం
ఆరోగ్యానికి గుమ్మడి ఎంతో మేలు


