భుజంగాసనం (కోబ్రా పోజ్) చేయడం వల్ల వెన్నెముకను సాగదీసి బలంగా మారుస్తుంది. వెన్ను దృఢత్వాన్ని, నొప్పులను తగ్గిస్తుంది. ఎక్కువసేపు కుర్చీలో కూర్చోవడం వల్ల వచ్చే ఒంపులను సరిచేసి, శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. పొట్ట కండరాలను సాగదీయడం ద్వారా జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఛాతీ భాగం తెరుచుకుని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఆరోగ్యం
భుజంగాసనం వల్ల కలిగే ప్రయోజనాలు


