హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త స‌మ‌స్య‌లు త‌ర‌చూ వ‌స్తున్నాయా..?

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపిస్తున్నాయా? ఇది ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ లేదా విటమిన్ల లోపం వల్ల కావచ్చు. ఈ సమస్యను నివారించుకోవడానికి ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవాలి, ప్రాణాయామం/ధ్యానం చేయాలి. బాదం, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకోవాలి. నీరు ఎక్కువగా తాగి, స్క్రీన్ టైమ్ తగ్గించాలి. సమస్య తీవ్రంగా ఉంటే నిపుణులను సంప్రదించాలి.