GNTR: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు దేశవ్యాప్తంగా 1,000 మందికిపైగా టూర్ ఆపరేటర్లు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టూర్ ఆపరేటర్స్ జాతీయ వార్షిక సదస్సు


