హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'

పార్వతీపురం మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం (327 ఎంప్లాయీస్) నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బకాయిలు చెల్లించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.