హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమ్మలను కలిసిన మంత్రులు

NDL: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కోరారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు.