PLD: ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండ బీసీ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి కోచింగ్ శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచి, ఉన్నత స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో బ్యాడ్మింటన్ శిక్షణ


