హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.1.20 కోట్ల బీమా అందజేత

KRNL: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ రంగస్వామి కుటుంబానికి యూనియన్ బ్యాంక్ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా అందించింది. కన్నమడకల గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేసిన రంగస్వామి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రమాదంలో మృతి చెందారు. గురువారం కలెక్టర్ ఏ. సిరి బీమా చెక్కును రంగస్వామి తల్లి లక్ష్మమ్మ, భార్య పుష్పలతకు అందజేశారు.