హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాచర్లలో టీడీపీని వదిలి వైసీపీలోకి

PLD: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షేక్ జబ్బర్, షేక్ ఉమర్‌లకు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మైనార్టీ నాయకులు జలీల్, నాగూర్ పాల్గొన్నారు.