MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని 21.6 ఎంఎల్‌డీ సామర్థ్యం గల WTPలో 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా శుక్రవారం నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు హనుమకొండ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సీహెచ్ చలుమారెడ్డి తెలిపారు. దీంతో మల్లంపల్లి, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
వార్తలు
నేడు నీటి సరఫరా నిలిపివేత


