SKLM: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి గురువారం ఒక ప్రకటన వెలువడింది. ఉదయం 9 గంటలకు పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజా సమస్యలు, వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
వార్తలు
నేడు కత్తిరివానిపేటలో ప్రజాదర్బార్


