MBNR: మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం బాలానగర్, జడ్చర్ల, నారాయణపేట మండలాల్లో పర్యటించనున్నారు. సూరారంలో అభివృద్ధి పనులకు, పోలేపల్లిలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పెద్దపల్లి, కొత్రతండాలో నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం నారాయణపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వార్తలు
నేడు ఎంపీ డీకే అరుణ పర్యటన


