PPM: జియమ్మవలస మండలం చింతలబెలగాం గ్రామంలో స్మశానవాటికకు సరైన రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016లో స్మశానవాటికకు రహదారి నిర్మాణం కోసం మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి మార్కింగ్ చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లు గడిచినా రహదారి నిర్మాణానికి నోచుకోలేదు.
వార్తలు
స్మశానవాటికకు రహదారి ఏదీ?


