హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరలు నియంత్రించాలని నిరసన

NDL: నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాలని సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు వై ఎల్లయ్య, వి సుబ్బారాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బేతంచర్ల పాత బస్టాండ్ భారత్ బేకరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ధరలు నియంత్రించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.