NLR: అల్లూరు మండలంలోని తుఫాన్ నగర్, పురిణి, అల్లూరు తదితర ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతన్నలు కాస్త సంతృప్తి చెందుతున్నారు. మండలంలో దాదాపుగా రైతన్నలు 20,000 ఎకరాల్లో వరిసాగును చేస్తూ ఉంటారు. సోమశిల జలాశయం నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు వస్తుంది. కొందరు రైతులు వరి సాగుతో పాటు, ఆకుకూరలు పండిస్తూ ఉంటారు.
వార్తలు
అల్లూరులో ప్రారంభమైన వరి కోతలు..!


